ఇది Uday Insights చేసిన demo website. మీ restaurant / tiffin centre కి ఇలాంటి website కావాలా? WhatsApp చేయండి →
🍛 1998 నుంచి ఇంటి రుచి

వేడి వేడి టిఫిన్లు, కమ్మని భోజనం

ఇడ్లీ, దోశ, పెసరట్టు నుంచి ఆంధ్రా meals వరకు — menu చూసి, items ఎంచుకుని, WhatsApp లో ఒక్క tap తో order చేయండి. Parcel & home delivery అందుబాటులో.

Timings చెక్ చేస్తున్నాం…
⭐

ఈ రోజు Special

…

మా ప్రత్యేకత

రోజూ వందల మంది మళ్లీ మళ్లీ ఎందుకు వస్తారంటే…

🥥

రోజూ fresh చట్నీలు

కొబ్బరి, అల్లం, పల్లీ చట్నీలు ప్రతి ఉదయం fresh గా.

🧈

నెయ్యి & పప్పు పొడి

ఇంట్లో చేసిన నెయ్యి, కారం పొడి — అసలైన ఆంధ్రా రుచి.

🛵

3 km లో Free Delivery

₹200 పైన order కి 3 km లోపు free home delivery.

🎉

Party & Bulk Orders

Functions, office meetings కి 50+ మందికి tiffin/meals.

Timings

వారంలో 7 రోజులూ తెరిచే ఉంటాం.

సమయంఏమి దొరుకుతాయి
6:30 AM – 11:30 AMటిఫిన్లు (ఇడ్లీ, దోశ, వడ, పూరీ)
12:00 PM – 3:30 PMMeals & Biryani
5:00 PM – 10:00 PMEvening tiffins & Snacks

Customers ఏమంటున్నారు

(Demo reviews — ఉదాహరణ మాత్రమే)

★★★★★

"పెసరట్టు ఉప్మా ఇక్కడ తిన్నంత బాగా ఎక్కడా ఉండదు. WhatsApp order చాలా easy."

— Srinivas, Benz Circle
★★★★★

"Office కి 40 మందికి meals order చేశాం, time కి వచ్చింది, రుచి అదిరింది."

— Lakshmi, Governorpet

మమ్మల్ని సంప్రదించండి

📍 Eluru Road, Near Bus Stand, Vijayawada

📞 +91 93812 37232 (demo)

🕘 ప్రతి రోజు 6:30 AM – 10:00 PM

Bulk Order అడగండి
🗺️
Google Map ఇక్కడ వస్తుంది
నిజమైన website లో మీ hotel location, "Directions" button ఉంటాయి.
0 items₹0

మీ Order